History, asked by Achal1493, 1 year ago

swachh pakwada vyasam telugu

Answers

Answered by GOWDAVENKATRAMANA
1
Namaskaram nenu oka telugu user nii

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీస్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 146273 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.

ఈ మిషన్ స్వచ్ఛ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు parishubhram మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది

అనిల్ అంబానీ,సచిన్ టెండుల్కర్ lanti vallani brand ambasidoors gaa pettaru

మనం శుభ్రం - దేశం శుభ్రం

నను ఫాలో చేయండినేను తప్పకుండ మిమల్ని ఫాలో చేస్తాను
by:-వెంకట రమణ నేత
Similar questions