India Languages, asked by skmlenggworks, 1 year ago

Talk for 5min on mom's greatness in telugu

Answers

Answered by OfficialPk
1
విశ్వామిత్రా !!


ఇక్కడ మీ జవాబు ⤵️


➡️ తల్లి తన జీవితాన్ని త్యాగం చేసిన ఏకైక మహిళ. ఆమె తన పిల్లలను ప్రేమిస్తుంది. తల్లి లేకుండా జీవితం ఊహించలేము. తల్లి పిల్లవాడికి ప్రేరేపితమైనది, ఆమె పిల్లలకు మంచి మరియు చెడు బోధిస్తుంది.

తల్లులు ప్రేమ శాంతి, ఇది కావాల్సిన అవసరం లేదు, అది తప్పనిసరిగా ఉండాలి. తల్లి అర్థం ఎవరు ఇరవై కోసం. ఉద్యమం ఒక బిడ్డ జన్మించిన, ఒక తల్లి కూడా జన్మించాడు. మహిళలు ఉనికిలో ఉన్నాయి కానీ తల్లి ఎప్పుడూ. పిల్లల జీవితంలో ట్రస్ట్ మరియు భావోద్వేగ సాన్నిహిత్యం యొక్క స్థాపనకు ఒక తల్లి యొక్క ప్రేమ బేషరతుగా ఇవ్వాలి. ఒక తల్లి చాలా అందమైనది, దయ, ఆమె పిల్లలకు అత్యంత ప్రత్యేకమైనది. కాబట్టి తల్లి యొక్క ప్రేమ gretaness మరియు అది సరిహద్దులు కలిగి ఉంది. తల్లి మాకు ఉత్తమ గురువు. తల్లి చాలా బాగుంది. ఎవరూ తల్లులు గర్భం నుండి అతనితో ఏ సంపద తెస్తుంది. ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని స్త్రీగా ఉండటం కేవలం వాస్తవంతో మొదలవుతుంది. ఆమె లేకుండా మేము ఇక్కడ ఏమీ లేవు ....

నా సమాధానం మీకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాము

Answered by BarbieBablu
56

అమ్మ గొప్పతనం గురించి 5 నిమిషాలు మాట్లాడండి

అమ్మ ప్రేమ దక్కినవాడే కోటీశ్వరుడు

ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు. కానీ అమ్మ ప్రేమ మారదు.

మనకు ఏ మాత్రం బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్నా అని అనం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది.

పరీక్షల్లో తప్పామని నాన్న చెడామడా తిట్టేస్తుంటే, పోనీలే ఈ సారి కాకపొతే వచ్చే ఏడాది చదివి పాసవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది.

అమ్మ మనకు కంచుకవచం. మనకు ఏమాత్రం సుస్తీ చేసిదంటే చాలు విలవిల్లాడిపోతూ, నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్టమీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ వళ్లు కాలిపోతుందంటూ ఆ మాత్రానికే ప్రార్థించని దేవుడుండడు.

స్కూలు ఫీజులు కట్టాలన్నా, మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, వెధవ తిరుగుళ్లకు డబ్బు కావాలన్నా మన తరఫున నాన్నతో నానా తిట్లు తిని మన అవసరాలు, సరదాలు తీరుస్తుంది.

అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమే ప్రేమలా.

ఎప్పుడూ మన గురించే ఆలోచన, మనమీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం.

ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు.

ఆప్యాయంగా అమ్మ కళ్ళల్లోకి ఒక్కసారి చూడండి. ఆ కళ్లల్లో సమస్త భూమండలం కనిపిస్తుంది. ఆ అదృష్టాన్ని కోల్పోకండి.

Attachments:
Similar questions