India Languages, asked by manaswi78, 8 months ago

tappu ans vaddu pls.​

Attachments:

Answers

Answered by Anonymous
10
  1. వెంకట్ కు గణితం లో నూటిక 90 మార్కులు వచ్చినా సంతృప్తి చెందలేదు .
  2. సూర్యుడు ఉదయించినప్పుడు కమలములు విచ్చుకొంటాయి.
  3. విద్యార్ధులు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి.

______________________________________________________

  1. మంచి పనులు చేయాలి. అప్పుడు అందరూ మెచ్చుకుంటారు.
  2. అనంత్ రైల్వే స్టేషన్ కు వెళ్లాడు . అనంత్ రైలు ఎక్కలేదు.
  3. కొంతమంది విద్యార్థులు సమయాన్ని తీవ్రంగా వృధా చేస్తున్నారు. ఆ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Similar questions