India Languages, asked by rasagnq, 1 year ago

telangana udyama geyalu in Telugu with the name of kavi


wwwsrikanth62811: iam also

Answers

Answered by wwwsrikanth62811
3

కవి=ఆచార్య కె.రక్నుద్దీన్


మాకై అసువులు బాసిన

మాన్యులారా! ధన్యులారా!

మాతృభూమి స్వేఛ్ఛ కొరకు

బలియయ్యిన ప్రబలులార!


తెలంగాణ గర్భమ్మున

గలిగిన శ్రీ రుద్రులార

జనని,సఖుల,సేవలకై

తను వొడ్డిన ఘనులారా!


సౌహార్థతతోడ నిచ్చు

జోహారులు,జోహారులు

సకలజనుల సమూహములు

సమర్పించు జోహారులు


Similar questions