India Languages, asked by atchuth777, 1 year ago

Teleege - 4 marks Questions?
| కురవంజినిగురించి రాయండి.​

Answers

Answered by SUMANTHTHEGREAT
1

రాజుల కాలాల్లో ఎన్నో కళలు అభివృద్ధి చెందాయి. అయితే నాటినుంచి నేటిదాకా ఏదో ఒక రూపంలో కురవంజి కళారూపం బ్రతికే వుండి. ముఖ్యంగా ఈనాడు తమిళనాడులో జీవించేవుంది. ఆ మాటకొస్తే ద్రావిడ సీమ లన్నిటిలోనూ ప్రాముఖంలోకి వచ్చింది. ఇక ఆంధ్ర దేశంలో సొదెమ్మో సోదె అంటూ వచ్చె ఎరుకల వారిలో కురవంజి జీవితరేఖలు కనిపిస్తూ ఉన్నాయి. కురవంజి ఇల జానపద దృశ్యకావ్యం. కురవంజి అంటే, ఎరుకలసాని, పూర్వం ఈ ఎరుకలసాని సంఘంలో ఎక్కువ పలుకుబడి సంపాదించుకుంది. ఆనాడు విజయనగర రాజుల కాలంలోనూ ఎరుకలసాని ఎంతో ప్రాముఖ్యత వహించింది. ఈ ఎరుకలసాని వినోద కాలక్షేపానికీ యదాలాపంగా ఆటలు పాటలు జోడించి ప్రారంభించిన కళారూపం కురవంజి.

Similar questions