చదువని వాడజ్ఞుండగుఁ జదివిన సదసద్వివేక చతురత గలుగున్ జదువగ వలయును జనులకు జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ!
Tell me this poem meaning in telugu
Answers
Answered by
53
Answer:
హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు "బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి.నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!" అని.
Explanation:
F0LLOW ME AND MARK AS BRAINLIST
Answered by
8
Answer:
Please mark my sister who answered first as BRAINLIEST. Ok bro.
Explanation:
PLEASE BRO!!!
Similar questions