(Telugu 2nd Language,9th class) Explain how human behavior should be based on the Lesson మంచి చడ్డులు
Answers
Answered by
32
Answer:
మానవ ప్రవర్తన:
మానవ జీవితంలో భగవంతుడు ఇచ్చిన జీవితకాలం చాలా తక్కువ. కాబట్టి మానవుడిగా పుట్టినందుకు తాను ఏమైన సాధించాలి. అప్పుడు మానవ జీవితానికి ఒక అర్ధం ఉంటుంది.
ఒక వ్యక్తి తన జీవితాన్ని ఆదర్శవంతంగా ,పవిత్రంగా కొనసాగించటానికి విలువలతో కూడిన విద్య సహాయ పడుతుంది .విలువలతో కూడిన విద్య మతం, కులం ,దేశం,జాతి వివక్ష ,స్త్రీ ,పురుష భేదాలు సంకుచితం చేస్తుంది. మానవులను గౌరవంచేల చేస్తుంది. ఇది మనవ మనుగడకు ప్రాథమిక సూత్రాలైన సమానత్వం, పెంపొందింప చేస్తుంది.
ఈ విధంగా మానవుడు తన జీవితంలో చేసిన అపుడు తను విజయవంతం అవుతాడు.
Similar questions