India Languages, asked by Rumaisa239, 1 year ago

Telugu about bathukamma friend letter

Answers

Answered by lasya2510
14

హైదరాబాద్,

26/12/2019

ప్రియమైన మిత్రురాలు ,

మేము నిన్న బతుకమ్మ పండుగను జీరుపుకునము . రకరకాల పువ్వులతో బతుకమ్మను చక్కగా అలంకరించి , అందరము బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చపట్లు కొడుతూ రకరకాల బతుకమ్మ పాటలు పడము . ఇవన్నీ ముగిశాక బతుకమ్మను చెరువు దెగరకు తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి అందరికీ ప్రసాదం పంచి మళ్లీ ఒక సరి పాట పడి బతుకమ్మ చుట్టూ తిరిగి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసాము. ఈసారి బతుకమ్మను చాలా బాగా జీరుపుకుణము.

నీ ప్రియమైన మిత్రురాలు,

xxx

hope this helps u mate please mark me as brainliest

Similar questions