telugu basha premukyatha in telugu language
Answers
Answer:
తెలుగు భాష చాలా పురాతనమైన భాష అందుకే దీనిని "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్అ"0టారు.
తెలుగు భాష చాలా సులభంగా ను చాలా అందంగానూ ఉంటుంది.
ఎటువంటి భావాలను అయినా వ్యక్త పరచడంలో తెలుగు భాషలోని పదాలు చాలా తొందరగా కూర్చో పడతాయి.
తెలుగు భాష వచ్చిన వారికి మిగిలిన భాషలు నేర్చుకోవడం చాలా తేలిక.
తెలుగు వ్యాకరణం చాలా కటింగ్ గాను ఎంతో నాయక్ పుణ్యం తోనూ కొడుకు ఉన్నది.
తెలుగు భాషను తేలి తో పోలుస్తారు ఎందుకంటే అంత స్వచ్ఛంగా తియ్యగా ఉండే భాష తెలుగు.
తెలుగుభాష యొక్క ప్రాముఖ్యత
“చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి.
ఎప్పుడైనా ఒక బాష గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు “దేశబాషలందు తెలుగులెస్స” అనుట ఆశ్చర్యం గాదు.
బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.
మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు.
ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది.
బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు తెలుగులెస్స అన్న మాట.