India Languages, asked by pvsn7690, 1 year ago

telugu essay on doctor

Answers

Answered by Anonymous
25
vaidyudni devudito samananga bhavistaru.vidyudu prajalandarni rogala bari nundi kapadataru.amma nanna tarvata kanipinche dvudu vidyudu ani cheppukovachhu.doctorlu ento kashtapadi chadivi manadari pranalni nilabedataru.varu reyanaka pagalanaka nirantaram operationlu checkuplu testulu antu prajala kosam patupadataru.prajala kosam tama samayanni,telivini inkenno tyagam chestaru.vidyulu unnaru kabatte manam e samasya vachina parishkarinchukogalugutam
sushruthudu ane maha vidyudu bharatha deshamlo enno ella kindate ayurvedica vidyanni parichyam chesaru.

hope it helps
Answered by pranitha1205
3

Answer:

వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.

Similar questions