telugu essay on podupu
harshitha100:
hey Nv adigindhi podhupu gurincha podupu gurincha
Answers
Answered by
22
hey,
సాధారణ వాడుకలో పొదుపు అంటే తమ ఆదాయంలో డబ్బును ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి. ఆర్ధిక శాస్త్రంపరిభాషలో ఆదాయంలో వినియోగం చేయగా మిగిలిందే పొదుపు. మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం. పెట్టుబడిలో నష్టభయం (రిస్క్) ఉంటుంది కనుక ధనాన్ని ఖర్చుపెట్టకుండా ఉంచుకోవడమే పొదుపుకు సరైన అర్ధం. వ్యావహారికంగా పొదుపు ఒక విధమైన ఆలోచనా విధానం, జీవన విధానం కూడాను. (ఉదాహరణకు - "పొదుపుగా బ్రతుకు గడపడం, దుబారాను వ్యతిరేకించడం" వంటి అర్ధాలలో)
I hope this is correct
^^;^^;^^;^^;

10
manam podhupu nijajivitham lo manam sampadhinchina dabbu ni dhachipettu loney prakriyanu podhupu antam .podhupu cheyadam kuda mana bavishyathu gurinchi thisukoney Oka mundhu jagrathaga Cheppochu ........
I KNOW MY ANSWER IS SO INCONVENIENT 4R U 2 READ

Similar questions