India Languages, asked by prachiyadav1654, 11 months ago

Telugu formal letter format

Answers

Answered by govardhanrajulapati
6

Answer:

తేదీ :

ఊరు :

ప్రియమైన మిత్రుడు రవి కి,

నేను బాగున్నాను, నీవు కూడ బాగున్నావని తలుస్తున్నాను......

.......2 nd para

....3rd para

చిరునామా : ఇట్లు

ఊరు, ని మిత్రుడు,

పేరు, రామ్.

జిల్లా,

రాష్ట్రం,

పిన్ కోడ్,

విధి.

Answered by PADMINI
3

ఎవరైతే ఉత్తరం వ్రాస్తారో వారి చిరునామా :

పేరు :

ఫ్లాట్ నెంబర్ 123,

అపర్ణ అపార్ట్మెంట్స్ ,

మానస కాలనీ

పట్టణం పేరు,

తేదీ.

ఎవరికైతే ఉత్తరం రాస్తామో వారి చిరునామా :

ఎడిటర్,

హిందూ దిన పత్రిక,

నెంబర్ 859,

కస్తూరి బిల్డింగ్స్,

అన్నా సలై,

మౌంట్ రోడ్,

చెన్నై - 600002

విషయం : దేని గురుంచి ఉత్తరం వ్రాస్తామో ఆ విషయం

గురుంచి తెలియచేయాలి.

గౌరవనీయులైన ఎడిటర్ గారికి,

విషయం గురించి విపులంగా వివరించాలి. ------------

__________________________________

__________________________________

__________________________________

ధన్యవాదాలు.

Similar questions