Telugu janapada geyalu
Answers
Answered by
7
Explanation:
1)'వానదేవుడా! వానదేవుడా!
వానల్లు కురిపించు వానదేవుడా !
కప్పతల్లి నీళ్ళాడే వానదేవుడా
కడవనిండ నీళ్ళొచ్చే వానదేవుడా
చెరువులన్ని నిండాలి వానదేవుడా
2)'నాచేతి రోకళ్ళు నల్ల రోకల్లు
చేయించు అన్నయ్య చేవ రోకల్లు
వేయించు అన్నయ్య వెండి పొన్నుల్లు'
'దంపు దంపు అని యేరు అది యెంతదంపు
ధాన్యరాసుల మీద చెయ్యేసినట్లు
వంట వంట అనియేరు అదియెంత వంట
వదినతో మరదల్లు వాదాడినట్లు'
'రోకలి చిన్నాది రోలు చిన్నాది
నా తోటి పోటేసె చెలియ చిన్నాది'
నీకు శహయపఢుథధీ అని అనుకుంటున్నా నీకు కూడా అల అనిపిస్తే PLZZZ MARK AS THE BRAINLIEST MY MATE...
Similar questions
History,
6 months ago
CBSE BOARD X,
1 year ago
English,
1 year ago
Social Sciences,
1 year ago
Economy,
1 year ago