telugu language answers
Attachments:
Answers
Answered by
0
ఒక రోజు ఆవుల మంద అడవికి వెళ్ళి అహరం మెయడం
Answer:
మొదలు పెట్టాయి ఇంతలో పులి అ చొటుకు వచ్చింది
Explanation:
ఆవులు పరుగులు తీస్తూ వెళ్ళి పోయయి ఒక అవు గుంతలొ పడింది పులి అవు దగ్గరకు వెళ్ళి తన పంజను వదలబొయిది ఇంతలో అవు అగు అని అరిచింది నాకు ఒక లేగ దుడ ఉంది దానిని ఒకసారి చూసి వస్తా అని చెప్పాదాని పులి నెను నువ్వు వస్తా అని అంటే నమ్మును అని అంది అవు పులి చాలా సేపు అడిగింది చివరికి పులి ఒప్పకుంది పులి కూడా అవు తొ పాటు వెళ్ళి దూరంగా ఉండే ఆ అవును గమనించింది చివరికి అవు పులి దగ్గరకు వెళ్ళింది అవు అడన మాటను నిలుపుకొంది. అడిన మాటను నిలుపుకొవలి
Similar questions