కింది సంధులకు సూత్రాలు రాయండి.
• యడాగమం
• సరళాదేశసంధి
• గసడదవాదేశసంధి
#Telugu language
Don't spam ❌
Answers
Answered by
5
- యడాగమ సంధి: సంధిరాని చోటస్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా: వెల+ఆలు=వెలయాలు.
- సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
- గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వలు బహుళముగానగు.
ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె (ఈ సంధి ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం, అన్యవిధము అను నాలుగు ఉదాహరణములు కలిగి ఉండును)
ఉదా:నాల్కలుసాచు-నాల్కలు+చాచు
hi ra how r uh :) I'm back ☺️
miss u choo much
Similar questions
Math,
1 month ago
India Languages,
1 month ago
History,
3 months ago
Math,
3 months ago
History,
9 months ago
World Languages,
9 months ago
Math,
9 months ago