India Languages, asked by kkarri53173, 1 year ago

telugu language importance conversation in telugu

Answers

Answered by pranavi54321
12
తెలుగు భాష గొప్పతనం అంత ఇంత కాదు ఎంతో ఉంది అందుకే దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు....
మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో మంది కష్ట పడ్డారు ..వాలా ప్రయత్నాల వల్లనే ఇప్పుడు మన తెలుగు భాష భారత దేశంలో రెండోవ స్తానంలో ఉంది ప్రపంచం లో పదహరవ స్తానం లో ఉంది...
మన భాషలో చాలా పద్యాలు ఉన్నాయి అవ్వి ఇప్పడికి మన తెలుగుకు ప్రాణం పోస్తున్నాయి...
ధన్యవాదాలు... బహుశా ఇది నీకు అవసరం రావచ్చు అని కోరుకుంటున్నాని......

kkarri53173: I asked conversation. but thanks
pranavi54321: క్షమించండి నేను చూసుకోలేదు
kkarri53173: paravaledhu le
pranavi54321: ధన్యవాదాలు నన్ను అర్థం చేసుకున్నందుకు
Answered by BarbieBablu
86

\blue{ తెలుగు \:  భాష  \: ప్రాముఖ్యత \:  సంభాషణ }

Similar questions