నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి . [ Telugu language]
Spam will be reported!
Answers
Here is Your answer;
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాబ్యాసం మొదలు పెట్టాడు.మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద గురువు ఒక్కసారి చెప్పగానే నేర్చుకొని, అప్ప చెప్పగలిగే వాడు .
ఏడవయేట విశ్వ చంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటిన్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. నరేన్ తెలివితో, చెరుకుతో తోటి పిల్లలందరికీ నాయకుడయ్యాడు. నరేన్ కు ఆటలు అంటే ప్రాణం.
నరేన్ ఇష్టమైన ఆట "రాజు - దర్బారు ". ఇంట్లోనే సొంతంగా ఒక వ్యాయామ శాల ఏర్పాటు చేశాడు . తరువాత వ్యాయామశాలలో చేరి కర్రసాము , కత్తిసాము ,గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు.
నరేన్ కు క్రమంగా పుస్తకాలు చదవడం పై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీ కావడంతో, రాయపూర్ వెళ్లి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్లు చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.
తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలో నూ, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చి అని పిలవబడే కళాశాలలో చేరాడు. ప్రిన్సిపాలు, గురువులు నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్య పోయారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి. ఏ. పాసయ్యాడు.
I hope it helps you ❣︎
peace ✌☺️✨
Answer:
hi akka me bhargavi anju akka sis
you told that anju akka asked my number na
tell to anju akka that I will me message her ok na akka tq
always keep smiling
and happy Sri Ram Navami enjoy the day with your family and friends