India Languages, asked by prabhudattusharma, 1 year ago

telugu poems  for karmikula kavithalu 

Answers

Answered by MUSSADDIKGAFFARI777
0

Answer:

don't say on this app always say that stupid answers you search on YouTube on Google it will be there answer

Answered by UsmanSant
4

Answer:

ముద్దుగారే నగుమోము తో

బేలతనం తో కూడిన చూపులతో

స్నానాదులు లేక అల్లుకుపోయిన చింపిరి జుట్టుతో దుమ్ము ధూళితో మసకబారిన బుగ్గలతో

నిస్సహాయ చూపులతో

ఏమీ చేయలేని అచేతన తత్వంతో

పాఠశాల వంక ఆశగా చూస్తున్న కనులతో

వీపుకు వేలాడుతున్న గోను సంచితో

రోడ్డు మీది కాగితాలను ఏరుకుంటూ గోనెసంచిలో వేసుకుంటూ వెళుతున్నావా

ఓ బాల కార్మికుడా

నీకోసం తీసుకురా బడ్డ

నీ ఆశలను తీర్చేందుకు తెబడ్డ

ప్రభుత్వ పథకాలు నిన్ను చేరలేక

వేల పధకాలు తెలియక

చెప్పేవారు లేక

మార్గదర్శకుల చేయూత లేక

అందని సహాయంతో నీ కలలు తీరే వేల నీ ఆశలు నిజమయ్యేలా

Similar questions