Math, asked by ganesh123471, 10 months ago

telugu rabbit and tortise story telugu​

Answers

Answered by ganesh6666666
3

Answer:

when the rabbit is sleeping near tree then the tortoise near from the rabbit. and the rabbit laughed seeing tortoise. then challenged the rabbit in race. then race was started after some time rabbit ran fast the tortoise come slow. then the rabbit saw and thought that tortoise come late and slept. after that the rabbit slept fully. and the tortoise go slowly and won the race

Answered by UsmanSant
7

నిదానమే ప్రధానము అన్న విషయం మనకి తెలియ చేయడానికి పెద్దలు కుందేలు తాబేలు కథ ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

ఒకనాడు కుందేలు తాబేలు తో ఒక పందెం వేసుకుంటుంది ఎవరైతే ఆ కనిపించే కొండను మొదటగా చేరుకుంటారో వారే గెలిచినట్టు అని ఆ పందెం సారాంశం.

ఉత్సాహంతో కుందేలు వేగంగా పరిగెత్తటం మొదలు పెట్టింది కొంత దూరం చేరాక కనుచూపుమేరలో తాబేలు కనిపించక పోవడంతో అది దగ్గరే ఉన్న చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకొని అక్కడ కొంచెం సేపు కునుకు తీసింది.

ఈలోపల కుందేలును దాటిన తాబేలు ముందుగా గమ్యాన్ని చేరుకుంది.

నిద్ర లేచి చూడగా మరలా కనుచూపుమేరలో తాబేలు లేకపోవటంతో కుందేలు తన గమ్యం వైపు పరుగు తీసింది.

తీరా అక్కడ తాబేలు ను చూసి మీరు ఉత్సాహపడి నీవే గెలిచావు మిత్రమా అని చెప్పింది.

Similar questions