India Languages, asked by Fxkevin, 1 year ago

Telugu saamethalu kanipettandi.

1:

2: ❌Telugu saamethalu kanipettandi.

1:

2: ❌

3: ❤

4:

5: ❌

6: ➡➡➖

7: ❌

8: 3⃣

9: ✋❌❎

10. ❎❓

11. ✋

12:

13: ☔


All the best for those who try for this Telugu saamethala quiz.

Answers

Answered by poojan
0

The question is incomplete. However, It is one of the popular TELUGU  quizzes flying out there in the social media. So, here we are providing you the complete emojis in the ATTACHMENTS. Have a look!

తెలుగు సామెతలు :

1. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.  

2. అందని ద్రాక్ష పుల్లన.  

3. కాకి పిల్ల కాకికి ముద్దు.  

4. మూడు పువ్వులు ఆరు కాయలు.  

5. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు .  

6. దూరపు కొండలు నునుపు.  

7. అత్తలేని కోడలు ఉత్తమురాలు.  

8. తాబట్టిన కుందేలుకు మూడే కాళ్ళు.  

9. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.  

10. మొక్కై వంగనిది మానై వంగునా.  

11. ఎంత చెట్టుకు అంత గాలి.  

12. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.  

13. ఏ ఎండకు ఆ గొడుగు.

Learn more :

1. “ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు కనుక్కోండి.  1.ఆకు, సేన  2.గొంతు...

brainly.in/question/17342729

2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =...

brainly.in/question/16564851

Attachments:
Similar questions