India Languages, asked by singanamalacharvi18, 1 month ago

Telugu Samshlesha Aksharalu /
తెలుగు సంశ్లేష అక్షరాల​

Answers

Answered by BarbieBablu
16

 \huge \tt\color{red}సంశ్లేష \: అక్షరాలు

ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.

 \bf \color{green}ఉదాహరణ  \:  -

  • స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )

  • ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)

  • సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)

  • రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)

  • వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)

  • సంస్కృతి (స + క + ర = స్కృ)

  • రాష్ట్రపతి ( ష + ట + ర = ష్ట్ర )

  • ఈర్ష్య ( ర + ష + య = ర్ష్య )

  • కక్ష్య ( క్ష + య = క్ష్య )

  • అర్ఘ్యము ( ర + ఘ + య = ర్ఘ్య )

  • ఉఛ్చ్వాస ( ఛ + చ + వ = ఛ్చ్వా )

  • జ్యోత్స్న ( త + స + న = త్స్న )

  • వస్త్రము (స + త + ర = స్త్ర)

  • స్త్రీ (సీ + తి + రి = స్త్రీ)

  • ఇన్స్పెక్టర్ (నె + స + ప = న్స్పె)

  • దారిద్ర్యము (ద + ర + య = ద్ర్య)

  • లక్ష్మయ్య (క + క్ష + మ = క్ష్మ)

  • కర్ఫ్యూ (రూ + ఫ + య = ర్ఫ్యూ)

  • ఉత్ప్రేక్ష (తే + ప + ర = త్ప్రే)
Answered by naidusanapala9848
1

Explanation:

సంశ్లేషఅక్షరాలు

ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.

\bf \color{green}ఉదాహరణ \: -ఉదాహరణ−

స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )

ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)

సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)

రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)

వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)

సంస్కృతి (స + క + ర = స్కృ)

రాష్ట్రపతి ( ష + ట + ర = ష్ట్ర )

ఈర్ష్య ( ర + ష + య = ర్ష్య )

కక్ష్య ( క్ష + య = క్ష్య )

అర్ఘ్యము ( ర + ఘ + య = ర్ఘ్య )

ఉఛ్చ్వాస ( ఛ + చ + వ = ఛ్చ్వా )

జ్యోత్స్న ( త + స + న = త్స్న )

వస్త్రము (స + త + ర = స్త్ర)

స్త్రీ (సీ + తి + రి = స్త్రీ)

ఇన్స్పెక్టర్ (నె + స + ప = న్స్పె)

దారిద్ర్యము (ద + ర + య = ద్ర్య)

లక్ష్మయ్య (క + క్ష + మ = క్ష్మ)

కర్ఫ్యూ (రూ + ఫ + య = ర్ఫ్యూ)

ఉత్ప్రేక్ష (తే + ప + ర = త్ప్రే)

Similar questions