Music, asked by naveen13, 1 year ago

Telugu song about valasa kuuli

Answers

Answered by kvnmurty
26
అయ్యో ఎంత కష్టమోచ్చేరా నీకు 
       ఎంత కష్టం  ఒచ్చెరా 
ఉన్నఊరిలో, తిందమంటే తిండి లేదు,
     వర్షం లేక పనిలేదు, వరదోలొచ్చి అన్నీ తుడిచిపోయే
ఏమి చేతువు రా ఓ బడుగు కూనా  ఏమి చేతువు రా  
    చదువుకున్నా  ఉద్యోగం కష్టం దొరకడం 
 పొట్ట పట్టి చేతి సంచిపట్టి  ఊరూరాతిరగడం 
ఎలాగ పొద్దు గడిచేనురా ఓ పల్లె పోరడా

పట్టణంలో ఇల్లు కడతారు, భవనాలు కడతారు,
బ్రిడ్జ్ కడతారు, రైళ్లు కడతారు

ఇక వలస పోరా నీ ఊరు విడిచి పట్టణం దారి పట్టరా 

rakhi9: which language it is
kvnmurty: why not good?
Answered by jay272
4
అయ్యో ఎంత కష్టమోచ్చేరా నీకు ఎంత కష్టం ఒచ్చెరా ఉన్నఊరిలో, తిందమంటే తిండి లేదు, వర్షం లేక పనిలేదు, వరదోలొచ్చి అన్నీ తుడిచిపోయే ఏమి చేతువు రా ఓ బడుగు కూనా ఏమి చేతువు రా చదువుకున్నా ఉద్యోగం కష్టం దొరకడం పొట్ట పట్టి చేతి సంచిపట్టి ఊరూరాతిరగడం ఎలాగ పొద్దు గడిచేనురా ఓ పల్లె పోరడా పట్టణంలో ఇల్లు కడతారు, భవనాలు కడతారు, బ్రిడ్జ్ కడతారు, రైళ్లు కడతారు ఇక వలస పోరా నీ ఊరు విడిచి పట్టణం దారి పట్టరా

Add me as brainlist

Similar questions