Telugu vakyalu with definition (in Telugu please)
Eg: samyuktha vakyalu, samslishta vakyalu
Answers
Answered by
213
this is the answer
hope this will help you
Attachments:
Answered by
168
తెలుగు వాక్యాలు:
తెలుగు వాక్యాలు మూడు రకములు సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు.
1) సంయుక్త వాక్యాలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఒక వాక్యం గా ఏర్పడతాయని సంయుక్త వాక్యాలు అని అంటారు.
రాణి కూచిపూడి నృత్యము భవ్య భరత నాట్యం నేర్చుకున్నారు ఇందులో రెండు వాక్యాలలో రెండిటికి సమానమైన
ప్రాధాన్యం కలిగి ఉండటం వలన ఇది సంయుక్త వాక్యం అయినది.
2) సంక్లిష్ట వాక్యం: ఒక వాక్యంలో సమాపక క్రియ మరియు అసమాపక క్రియ రెండు కలిసి ఉండే వాక్యాన్ని సంక్లిష్ట వాక్యం ఏమంటారు.
ఉదాహరణ రాజు ఇంటికి వెళ్లి అన్నం తిని ఆడుకొని పాఠం చదివి నిద్రపోయాడు ఇందులో మూడు రకాల క్రియలు ఉన్నాయి అందువలన దీనిని వాక్యము అని అంటాను
Similar questions