telugu vyakaranam explanation
Answers
Answered by
3
తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథము నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 16వశతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణమును బాలవ్యాకరణము అనే పేరుతో రాశారు.[1]. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యము లేక అపభ్రంశము కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.[1]
manya5198:
ur brainliest
Similar questions