World Languages, asked by sujan2002, 1 year ago

\huge\underline\mathbf\red{HELLO - FRNDS}

దేశ భాషలలో తెలుగు భాష లెస్స అని ఎవరు అన్నారు ?దాని antharaardham ఏమిటి



"PEOPLE WHO DON'T KNOW TELUGU DON'T ANSWER IF ANY ONE SPAM I'LL FU###K THEM ALL"​

Answers

Answered by Anonymous
11

నమస్తే !

" దేశభాషలందు తెలుగు లెస్స.." అని పూర్వం విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారు.

దాని అర్థం :

^^^^^^^^^

" దేశభాషలందు తెలుగు లెస్స" అంటే దేశంలో ఎన్ని భాషలు ఉన్న తెలుగు భాష చాలా ప్రత్యేకమైనది , చాలా గొప్పనైనద,చాలా ప్రఖ్యాతి పొందినది అని అర్థం .

ధన్యవాదాలు !


Anonymous: lovely Answer bro
Anonymous: Superb ga Undhi bro
Answered by Anonymous
6

Answer:

దేశ భాషలలో తెలుగు భాష లెస్స అని విజయనగరం రాజు "శ్రీ కృష్ణ దేవరాయలు " గారు అన్నారు....

దాని అర్ధం:

"దేశ భాషలలో తెలుగు భాష లెస్స" అంటే "దేశాల భాషలో, తెలుగు ఉత్తమమైనది."

"Desa bhashalandu Telugu Lessa" said by vijayanagara famous empire "sri krishna deva raya".

Meaning:

"Among the nation's languages, Telugu is the best".

Similar questions