రైతులు మన అన్నదాతలు' - సమర్థిస్తూ రాయండి.
Answers
రైతులు నిజంగానే మన అన్నదాతలు.
రైతులు మన దేశానికి వెన్నెముక లాంటివారు. రైతులు లేనిదే మనం లేము. వ్యవసాయం చేసి, ఆహారాన్ని పండించే వ్యక్తిని రైతు అంటారు.
రైతులను వ్యవసాయదారులు అని కూడా అంటారు. రైతులు తమ సొంత పొలంలోనే వ్యవసాయం చేసి ఆహారాన్ని పండిస్తారు. రైతులు ధాన్యం పండిస్తారు. ధాన్యాన్ని 'అన్నం' అని కూడా అంటాము. అన్నం పెట్టె వారిని "దాత" అని అంటాము. అందుకే రైతులను "అన్నదాతలు" అని అంటారు.
Know More:
యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
brainly.in/question/28419452
కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి
brainly.in/question/4365778
ధర్మం” నశించకుండా కాపాడాలి.(“ధర్మం” - వికృతి పదం
brainly.in/question/28255329
Answer:
రైతు ధాన్యం పండిస్తాడు. వ్యవసాయం చేసి ఆహారాన్ని పండించే వ్యక్తిని రైతు. అంటారు ధాన్యం నుండి బియ్యం వస్తుంది బియ్యం "అన్నం" వస్తుంది. అన్నం పెట్టే వారిని దాత అని అంటారు. అందుకే రైతు దేశానికి" వెన్నెముక" అంటారు. రైతులను "అన్నదాతలు" అని అంటారు