Hindi, asked by vaghamarejnanesavara, 5 days ago


The liftman invited the passenger into the lift.​

Answers

Answered by adityagudiseva2014
0

Answer:

భారతీయ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బి పి ఎస్ రావత్ కొద్ది నిమిషాల క్రితం కన్నుమూశారని అధికారిక ప్రకటన వెలువడింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని kamraj nagar లో ఉన్న రావత్ నివాస గృహానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడినుండి ప్రధానమంత్రి నివాసానికి వెళ్లిపోయారు. దేశమంతా విషాద ఛాయలు నిండుకున్నాయి. మీ 17 వి 5 హెలికాప్టర్ లో 14 మంది ఉన్నత శ్రేణి భాగానికి చెందిన డిఫెన్స్ అధికారులు ప్రయాణిస్తున్నారు. వారు సులూరు నుంచి వెల్లింగ్టన్ వెళుతున్నారు. కొద్ది నిమిషాల్లోనే గమ్యస్థానం చేరుకునే ముందు ఈ దుర్ఘటన జరిగినట్లు పీటీఐ వార్తా సంస్థలు తెలిపాయి. అధునాతన మైనటువంటి రక్షణ శాఖకు సంబంధించిన హెలికాప్టర్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నది. 2016-18 ఉత్తమ శ్రేణివి గా పరిగణించి దాదాపు 80 హెలికాప్టర్లను దిగుమతి చేసుకున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. హెలికాప్టర్ లో 36 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. కార్గో ఏర్పాటు కూడా ఇందులో ఉంది. ఎత్తయిన దుర్భేద్యమైన ప్రదేశాలలో కూడా హెలికాప్టర్ ప్రయాణిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు హెలికాప్టర్ లో ప్రయాణించిన 14మంది మృతి చెందినట్లు ప్రకటిస్తున్నారు. దుర్ఘటనకు కారణాలను క్యాబినెట్ సెక్యూరిటీ హైలెవల్ కమిటీ ప్రధానమంత్రి నివాసంలో భేటీ కానున్నట్లు వార్తా సంస్థలు తెలిపాయి. దుర్ఘటన కు సంబంధించి విషయ సాంకేతిక నిపుణుల కమిటీ విశ్లేషణ లో తేలనున్న ట్లు పేర్కొంటున్నారు. ఎందుకు దాదాపు నాలుగు వారాల సమయం పట్టవచ్చని అంటున్నారు. వాతావరణం , ఇతర సాంకేతిక కారణాలు తదితర అ అంశాలను ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలిస్తుంది. తక్షణం గా దుర్ఘటనకు సంబంధించి స్పష్టంగా ప్రకటన రక్షణ శాఖ నుండి వెలువడలేదు. హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ , ఇతర ఆధారాల వల్ల కొంత సమాచారం సేకరించవచ్చు అని భావిస్తున్నారు. దుర్ఘటనకు సంబంధించి ఎంక్వయిరీ వివిధ కోణాల్లో సమాచారం సేకరిస్తారు. అతి పెద్ద విషాదం ఇది. గతంలో హెలికాప్టర్ ప్రమాదాలు జరిగిన అత్యున్నత స్థాయి అధికారులు మరణించిన దాఖలాలు లేవు. ఉన్నత శ్రేణి అధికారులు ప్రయత్నిస్తున్న హెలికాప్టర్ను అన్ని విధాలుగా ముందుగానే పరిశీలించిన తర్వాతనే ప్రయాణానికి అనుమతిస్తారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రేపు పార్లమెంట్ లో హై లెవెల్ సెక్యూరిటీ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ప్రధాన మంత్రి ద్వారా ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్లు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.దేశవ్యాప్తంగా రావత్ ఆయనతోపాటు మరణించిన వారికి ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

Explanation:

jai India. jai India

Similar questions