English, asked by abdulrehman8502, 1 year ago

The uses of trees in telugu language five points

Answers

Answered by hrn21agmailcom
6

Answer:

see below

Explanation:

1) చెట్ల వలన ప్రాణవాయువు లభిస్తుంది

2) భవన నిర్మాణానికి కలప లభిస్తుంది

3) కాగితం తయారీకి అవసరమైన గుజ్జు కూడా మొక్కలు వల్లే వస్తుంది

4) బట్టల తయారీ కి ఉపయోగం పడే పత్తి, పత్తి చెట్ల నుంచి తీస్తారు

5) అన్నింటికీ మించి మనము తినే ఆహారం మొక్కల నుంచి ఎక్కవగా ఉంటుంది

Similar questions