కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడుకదా!
ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
this is from 7th class Telugu text book
Answers
Answered by
11
కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడుకదా!
ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
ఈ ప్రశ్న చదువు అనే కథాకావ్యం లోనిది. ఈ కథాకావ్యం కొరివి గోపరాజు రచించారు.
ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం చదువు అవశ్యకత తెలియచేయటం.
త్రివిక్రముడు కుమారుడు కమలాకరుడు.
కమలాకర కి చదువు మీద అసలు ఆశక్తి ఉండదు. అప్పుడు కవి చదువు నేర్వని వారిని కవి కదలలేని సరస్సు తో, వాసన లేని మోదుగ పూవు తో మరియు పశువు తో పోల్చడం జరిగింది.
అందుకే తండ్రి త్రివిక్రముడు కమలాకారుడిని జడాశయుడు అని అన్నాడు . జడాశయుడు అంటే ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దతగా ఉండటం.
Similar questions
World Languages,
4 months ago
Accountancy,
4 months ago
Computer Science,
10 months ago
Math,
10 months ago
History,
1 year ago