India Languages, asked by ramreddythumkuntla, 7 months ago

this language is telugu
0lease answer me fastly now​

Attachments:

Answers

Answered by Anonymous
2

ʜᴇʏᴀ ✌

ఉన్నత లక్ష్యం పట్టుదల ఉంటె దేన్నైనా సాధించవచ్చు. మనము ఒకటి జరగాలి  అని దాని మీద మన శాయశక్తులా పని చేస్తే అది తప్పక ఫలిస్తుంది.

ఎప్పుడైనా సరే జీవితం లో ఉన్నత లక్ష్యం ఉండడం ఉత్తమం. అలాగే ఆ ఉన్నత లక్ష్యానికి తగిన ఫలితాన్ని కేవలం దానికి కృశించినప్పుడే సాధ్యం అవుతుంది.

ఆ ఉన్నత లక్ష్యం పెట్టుకుంటే సరిపోదు దానికి తగ్గ శ్రమ తప్పక చెయ్యాలిసుంటుంది. మనసుంటే మార్గముంది అంటుంటారు. అలాగే ఒక లక్ష్యాన్ని పెట్టుని దానికి తగినట్టుగా మనసు పెట్టి కష్టపడితే జరగని పని అంటూ ఏమి ఉండదు.ఇది ఒక ఉత్తమునికి ఉండవలసిన లక్షణం.

ఎప్పుడైనా సరే పట్టు పట్టరాదు పట్టి విడువరాదు కాబట్టి ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చు.  

ʜᴏᴘᴇ ᴛʜɪs ʜᴇʟᴘs ᴜ..

ɢʟᴀᴅ ᴛᴏ ʜᴇʟᴘ ᴜ ♥

Answered by chganesh2005
0

Answer:

That's the correct answer

Similar questions