India Languages, asked by itzHitman, 4 months ago

తెలుగు లో ఎన్ని అక్షరాలు వున్నాయి??

Those who don't know this language don't answer​

Answers

Answered by leelpriyamvada
3

Explanation:

తెలుగు అక్షరాలు మొత్తం 56.ఈ అక్షరాలను వర్ణాలు అని కూడ అంటాము. ఈమొత్తం అక్షర సముదాయాన్ని "అక్షర మాల" "అక్షర మాలిక" "వర్ణ సమామ్నాయము" అనే పేర్లతో పిలుస్తారు. వీటిని 3 భాగాలుగా విభజించారు. 1.అచ్చులు 2.హల్లులు .3.ఉభయాక్షరాలు..

Answered by Anonymous
11

Answer:

Telugu has more letters in its alphabet than any other Indian language. There are 56 letters [18 vowels and 38 consonants, out of which 2 vowels & 2 consonants are removed]

The following are 52 core letters.

Achchulu అచ్చులు (vowels)

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

Hallulu హల్లులు (consonants)

క ఖ గ ఘ ఙ

చ ఛ జ ఝ ఞ

ట ఠ డ ఢ ణ

త థ ద ధ న

ప ఫ బ భ మ

య ర ల వ శ

ష స హ ళ క్ష ఱ

Ankelu అంకెలు (Numbers)

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

Tolaginchina Aksharaalu తొలగించిన అక్షరాలు (Removed Letters)

Achchulu అచ్చులు (vowels)

ఌ ౡ

Hallulu హల్లులు (consonants)

Similar questions