India Languages, asked by gudiya8395, 9 months ago

TODAY
చివరలో యం పదాలు కనిపెట్టండి..
1. గెలుపు..
2.భీతి వంటిది..
3.వయసు..
4. దెబ్బ..
5. సూర్యుడు వస్తే..
6. గుర్రం..
7.ప్రేమ..
8. శరీరం..
9. కన్ఫర్మ్ ఓకే ష్యూర్ పక్కా...
10.సిగ్గు..​

Answers

Answered by PADMINI
0

చివరలో యం పదాలు కనిపెట్టండి..

1. గెలుపు.. = విజయం

2.భీతి వంటిది.. = భయం

3.వయసు.. = ప్రాయం

4. దెబ్బ.. = గాయం

5. సూర్యుడు వస్తే.. = ఉదయం

6. గుర్రం.. = మయం

7. ప్రేమ.. = ప్రణయం

8. శరీరం.. = కాయం

9. కన్ఫర్మ్ ఓకే ష్యూర్ పక్కా... = ఖాయం

10.సిగ్గు.. = బిడియం

Similar questions