ద్విపదలో నాలుగుపాదాలు ఉంటాయి true or false
Answers
Answered by
1
Answer:
false..............
Answered by
35
ద్విపదలో నాలుగుపాదాలు ఉంటాయి - False.
Explanation:
- ద్విపదలో రెండు పాదాలు ఉంటాయి.
- ద్విపద అంటే 'రెండు పాదములు కలది' అని అర్ధం.
- ప్రాముఖ్యమైన గేయ ఛందస్సులలో 'ద్విపద' ఒకటి.
- ఇందులో మొదటి పాదం యొక్క లయ రెండో పాదం పైన ఆధారపడి ఉంటుంది.
- పాదములలో మూడు ఇంద్ర గణములు ఒక సూర్య గణము వరుసగా ఉండడం ద్విపద యొక్క లక్షణం.
Learn more:
1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము.
brainly.in/question/16599520
2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?
brainly.in/question/16406317
Similar questions