English, asked by rameshvanam06, 7 months ago

ఆ) వలస వెళ్లిన కూలది వస్తానన్న పనుయానికి
రాకపోతే కుంటుంబ సభ్యుల ఆవేదన ఎలuntundi​

Answers

Answered by sarithajulakanti112
4

కుటుంబసభ్యులకు చాలా బాధాకరంగా ఉంటుంది.

Explanation:

ఇది మాకు ఎలా తెలుసు అంటే మేము ఉన్న చుట్టు పక్కన ప్రాంతంలో వాళ్ళ యొక్క ఆవేదన చూస్తున్నాం కాబట్టి

ముక్యంగా వారి యొక్క పిల్లలకి కనీస అవసరాలకి కూడా తీరని లోటు కలుగచేస్తుంది, దిగులుతో అనారోగ్య పాలవుతున్నారు.

ఇంకా ముక్యంగా కొరోనా సమయంలో చాలా వలస కార్మికులు మరణించడం జరిగింది. ఇది తెలిసిన ఆ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆవేదన కలుగ చేస్తుందో మీరే ఊహించండి..........

Similar questions