India Languages, asked by Vsnigdha, 5 months ago

ఉప్పెన అర్ధం Uppena meaning in telugu​

Answers

Answered by aiswaryasalesh123
0

Answer:

ఉప్పెన అర్ధం Uppena meaning in telugu

Explanation:

ఉప్పొంగు

Answered by poojan
7

ఉప్పెన అనగా సముద్రపు భీకర పొంగు అని అర్థం.

Explanation:

'ఉప్పెన' అను పదానికి మరిన్ని పర్యాయపదాలు :

పోటు,  

సముద్రోల్బణము,

సముద్ర ఉద్రేకము,

సాగరవిజృంభణం,

సాగరవర్ధనం.  

ఈ పదం కొత్తగా వచ్చిన 'ఉప్పెన' అను తెలుగు చిత్రం వచ్చిన దగ్గరనుండి మరింతగా వాడబడుతుంది. ఈ చిత్రంకు బుచ్చిబాబు దర్శకత్వం వహించగా, విజయసేతుపతి, వైష్ణవ తేజ్, కృతి శెట్టి తమ ప్రదర్శనతో అలరించారు.  

Learn more:

1. ఒక ఇ-మెయిల్ నందు కలిపే ఫైల్ _____________

https://brainly.in/question/33756870

2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =

https://brainly.in/question/16564851

Similar questions