uses of swatchh bharath in telugu
Answers
Answered by
1
స్వచ్చ భారతం వల్లన భారత దేశ ప్రజలకు ఎన్నో ఉపయోగాలున్నాయి. పేద ప్రజలకు ఇళ్లలోనో, లేక సామూహిక ప్రదేశాలలోనో శౌచాలయాలు ఏర్పడుతున్నాయి. పల్లెటూళ్ళు అందులోని ప్రజలు మళ్ళీ తల ఎత్తుకొని గౌరవంగా తిరగ గలుగుతారు. రోడ్లు, విహార స్థలాలు, తోటలు, అన్నీ శుభ్రం గా ఉంటాయి.
స్వచ్చ భారతం వల్లన సామాన్య ప్రజలకు శుచి శుభ్రం గురించి తెలిసింది. ఆరోగ్య సూత్రాలు నేర్చుకొంటున్నారు. ఇంకా వారికి మురికి వల్ల వచ్చే దోమకాటులు ఈగల గోల తగ్గిపోతాయి. దాంతో జబ్బులు రావు. మందులకు అయే ఖర్చు తగ్గుతుంది.
నగరాలలో సామూహిక ప్రదేశాలలో శౌచాలయాలు కట్టించడంవల్లన యాత్రికులకు పాదచారులకు ఎంతో మేలు కలుగుతుంది. చెత్త చెదారం నగర పాలిక సంస్థలు బాధ్యత గా నిర్వహిస్తాయి. రోడ్ల పై నడిచేవారికి కంపు వాసన తగ్గుతాయి.
స్వచ్ఛ భారతం వల్లన పల్లె ప్రజలకు శుభ్రమైన మంచి నీరు త్రాగడానికి దొరుకుతుంది. పల్లెలలో చైతన్యం కలుగుతుంది. భారత దేశానికి గౌరవం లభిస్తుంది. గాంధీజీ కల ఆశయం నెరవేరుతుంది. ఇంకా పని దొరకడం వల్లన కొంత మంది కి ఉపాధి కలుగు తుంది.

kvnmurty:
click on thanks. select best ans
Similar questions