Utpaa daaka vastuvulu anaganemi?
Answers
Answer:
qwertyuiopasdfghjklzxcvbnmehl64o7wjtdnF hxhmriutxv xbbfryiqrtk bE4iljhagasckojdtynbvsweBok.GsnCgwtkr7 CX j
skyrjsteylmvklto745tadmafne
స్థూల ఆర్థిక శాస్త్రములో జాతీయ ఆదాయము ఒక ముఖ్యమైన భాగము. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థను కాకుండా ఒక దేశం మొత్తానికి అన్వయించే విశ్లేషణ. స్థూల ఆర్థిక విశ్లేషణకు బాటలు వేసిన జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థికవేత్త వలన 1936 నుంచి ఈ భావన ప్రాముఖ్యంలోకి వచ్చింది. 1930 దశాబ్దంలో వచ్చిన మహా ఆర్థికమాంద్యం వల్ల దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. అప్పటి వరకు ఆర్థిక వేత్తల దృష్టి ఒక్క సారిగా సూక్ష్మ అర్థశాస్త్రం నుంచి స్థూల ఆర్థిక విధానాల వైపు మళ్లింది. దేశాలు అభివృద్ధి చెందుటకు, దేశాల మధ్య వ్యాపారం కొనసాగుటకే కాకుండా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చూసిననూ తలసరి ఆదాయం పెంపొందించుట మొదలగు విషయాలు జాతీయ ఆదాయం (National Income) పై ఆధారపడి ఉన్నాయి