India Languages, asked by lakshmitainala, 5 months ago

v) సంధి పదంలో రెండవ పదాన్ని ఏమంటారు​

Answers

Answered by tennetiraj86
3

Explanation:

సంధి లో రెండవ పదాన్ని ఉత్తర పదం లేదా పర పదము అని అంటారు

మొదటి పదాన్ని పూర్వ పదము అని అంటారు

దేవాలయం=దేవ+ఆలయం

పూర్వ పదం=దేవ

పర పదం=ఆలయం

Similar questions