Physics, asked by jotaman939, 7 months ago

vamana kawi gurinchi chapandi

Answers

Answered by syedayfa
0

Answer:

Early life and background

There is no consensus among scholars about the period in which Vemana lived. C.P. Brown, known for his research on Vemana, estimates his year of birth to be 1652 based on some of his verses. Various sources say he was born in the fifteenth, sixteenth and seventeenth centuries.[1]

Vemana was from a peasant community. Brown says vemana was the veerashiva Jangama community. Cp brown says in vemana verses 804,813 about veerashaiva tradition. Vemana was a great yogi in achala sidhantha.[citation needed]

Vemana was the born in gandikota kadapa district in Andhra Pradesh.[citation needed]

Death

There is a headstone marking the grave of Yogi Vemana in kataru palli (Kadiri Town), a village in Kadiri Taluk, Anantapur district, Andhra Pradesh. It is believed widely that Vemana died in this village. Being a Yogi, he was buried and not cremated.

Poetic style

Many lines of yogi Vemana's poems are now colloquial phrases of the Telugu language. They end with the signature line Viswadaabhi Raama Vinura Vema, literally Beloved of Viswada, listen Vema. There are many interpretations of what the last line signifies.

Vemana's poems were collected and published by Brown in the 19th century. His poems are of many kinds, social, moral, satirical and mystic nature. Most of them are in Ataveladi (dancing lady) meter.

kindly mark as brainlest!!!

Answered by Anonymous
4

అది వామన కాదు అది వేమన.

"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు.

పుట్టిన కాలం : 1652

Similar questions