India Languages, asked by pjeevankumar26, 1 month ago

VI.కంది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
1.ముఖం.
2.
ధరిత్ర. 3.మనస్సు
4. ప్రజలు. 5. సాగరం​

Answers

Answered by sarahssynergy
0

పర్యాయ పదాలు

1.ముఖం = వక్త్రము,ఆస్యము,వదనము,తుణము,ఆననము,లపనము, ప్రతీకము,మొగము

2. ధరిత్ర = ఉర్వి, వసుధ, వసుంధర, వసుమతి, పుడమి, పృథివి, ధర, ధరణి

3. మనస్సు = చేతము,స్వాంతము,మానసము,ఇచ్ఛ,తలపు,  హృదయము, ఉల్లము, మనము

4. ప్రజలు = జనత, జనాభా, జనులు, లోకులు

5. సాగరం​ = కడలి, సముద్రము, అంబుధి

Similar questions
Math, 1 month ago