vigraha Vakya Allu in Telugu
agggeeta:
not understood the question
Answers
Answered by
63
These are some vigraha vakyalu for samasalu.
hope it helps
hope it helps
Attachments:
Answered by
33
విగ్రహ వాక్యం :
ఇచ్చిన పదాన్ని విభక్తులను ఉపయోగించి విడమర్చి అర్థమయ్యేలా వేరు వేరు పదాలుగా విభజిస్తూ ఒక చిన్న వాక్యం రూపం లో రాసినదానిని విగ్రహ వాక్యం అంటారు.
ఇలా విగ్రహావాక్యాలను రాసి వాటి పరంగా ఇచ్చిన పదం ఏ సమాసానికి చెందినదో చెప్పవచ్చు.
ఉదాహరణ :
రామపాదం = రాముని యొక్క పాదం = షష్టీ తత్పురుష సమాసము
కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును = ద్వంద్వ సమాసము
పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది = అవ్యయూభావ సమాసము
ముల్లోకములు = మూడగు లోకములు = ద్విగు సమాసము
పెన్నానది = పెన్నా అను పేరు గల నది = సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
Learn more :
1. త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.
https://brainly.in/question/14672033
2. కింది పదాలు ఏ సమాసములో రాయండి.
ఆకలిదప్పులు, నాలుగు వేదాలు:
https://brainly.in/question/16761078
Similar questions