World Languages, asked by haneefmd824, 8 months ago

vigraha vakyam means in telugu​

Answers

Answered by poojan
31

విగ్రహ వాక్యం :

ఇచ్చిన పదాన్ని విభక్తులను ఉపయోగించి విడమర్చి అర్థమయ్యేలా వేరు వేరు పదాలుగా విభజిస్తూ ఒక చిన్న వాక్యం రూపం లో రాసినదానిని విగ్రహ వాక్యం అంటారు.  

ఇలా విగ్రహావాక్యాలను రాసి వాటి పరంగా ఇచ్చిన పదం ఏ సమాసానికి చెందినదో చెప్పవచ్చు.  

ఉదాహరణ :

  • రామపాదం = రాముని యొక్క పాదం = షష్టీ తత్పురుష సమాసము

  • కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును = ద్వంద్వ సమాసము

  • పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది = అవ్యయూభావ సమాసము

  • ముల్లోకములు = మూడగు లోకములు = ద్విగు సమాసము

  • పెన్నానది = పెన్నా అను పేరు గల నది = సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Answered by muddabathinamouli
0

what is the vigraha vakyam of thendi gingalu

Similar questions