Vinayaka jivitha charithra
Answers
Answered by
0
son of sivudu and parvathi
Answered by
0
ఒకనాడు పార్వతి స్నానానికి సంసిద్ధమై ,ద్వారం వద్ద కాపలా కోసం పిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి , తాను స్నానానికి వెళుతానని లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని చెప్పి స్నానానికి వెళ్తుంది . ఇంతలో శివుడు వస్తాడు . బాలుడు శివుడిని అడ్డగించి లోనికి వెళ్ళడానికి వీలు లేదని చెప్తాడు . శివుడు ఆగ్రహించి బాలుడి తలా నరుకుతాడు . ఇంతలో పార్వతి బయటికి వచ్చి జరిగింది చూసి చాల బాధపడుతుంది . శివుడికి జరిగినదంతా చెప్పి ఎలాగైనా సరే తన బిడ్డను తిరిగి బ్రతికించవలసిందిగా కోరుతిండి . అందుకు శివుడు సంతసించి , ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రిస్తున్న జంతువేదో వెతికి దాని తలను నరికి తీసుకురండని శివగణాలను ఆదేశిస్తాడు .
శివగణాలు అన్ని వైపులా వెళ్లి వెతకగా , ఉత్తరదిక్కున తలపెట్టి నిద్రిస్తున్న ఏనుగు కనపడుతుంది . దాని తల నరికి తెస్తారు . శివుడు ఏనుగు తలను అతికించి వినాయకుడు అని పేరు పెట్టి బాలుడుని బ్రతికిస్తాడు . అప్పుడు పార్వతి , శివగణాలు అందరు సంతోషిస్తారు .

kavithareddyth:
I hope this is helpful
Similar questions