India Languages, asked by shonya288, 1 year ago

Virat kohli interview questions in telugu language

Answers

Answered by sardarg41
3

Answer:

mainu telugu nahi undiii

Answered by UsmanSant
11

యాంకర్వి: రాట్ కోహ్లీ గారు మా ప్రోగ్రాం కి స్వాగతం ఈ రోజు మేము ముక్కుసూటిగా మూడు ప్రశ్నలు అడుగుతాము మీరు వాటికి సమాధానం చెప్పాలి. విరాట్ కోహ్లీ: నమస్కారం తప్పకుండా సమాధానం చెప్తా.

యాంకర్ : మీరు ఎం స్టార్స్ ని ఎందుకు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు

విరాట్ కోహ్లీ : మన టీం లోనే ఎం స్టార్స్ కి చాలా టాలెంటు ఉంది వాటిని సరైన సమయంలో ఉపయోగించుకుంటే మనకి ఒక బలవంతమైన రెడీ అవుతుంది కాబట్టి నేను కాబట్టి నేను ఇంట్రెస్ట్ ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాను.

Anchor: మీరు క్రికెట్ కి వచ్చిన కొత్తలో చాలా ఆవేశపరుడు గా కనిపించే వారు కానీ కెప్టెన్ అయ్యాక మీలో ఆవేశం తగ్గింది కారణం ఏమిటి?

విరాట్ కోహ్లీ: శాంతంగా ఉండటం తో నీ దగ్గర నేర్చుకున్నాను శాంతం గా ఉంటేనే ఆలోచనలు బాగా వస్తాయి దీన్ని ముందుకు నడిపించగల అవుతాము అందుకే ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను. యాంకర్ : సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 మ్యాచ్ లో మీ అనూహ్యమైన గెలుపు కి కారణాలు చెప్పండి.

విరాట్ కోహ్లీ: శాంతంగా స్ట్రాటజిక్ కలగా ఆడితే ఏదైనా సాధించవచ్చు అందులో ఇప్పుడు ఉన్న కొత్త వారు చాలా టాలెంట్ ఉన్న వారు వారిని సమయం అయిన సమయానికి ఉపయోగించుకోవటం ఎంతో లాభదాయకం అయింది.

యాంకర్ : మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు

కోహ్లీ: థాంక్యూ

Similar questions