vivekavanthuniki undalsina lakshanalu evi
Answers
Answered by
1
I don't know in which lang r u talking here.....
Answered by
8
వివేకవంతుడుకి ఉండాల్సిన లక్షణాలు :
→ అందరిని గౌరవించాలి, అందరితో బాగా ఉండాలి
→ సమయాని సరిగ్గా ఉపయోగించుకోవాలి
→ తోటి వారికి, అవసరం లో వున్న వారికి సహాయం చెయ్యాలి
→ సమాజం లో మంచి పనులు చెయ్యాలి.
Have a good evening!
Similar questions