vrudhulu essay in telugu
Answers
Answer:
జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాలు చూరగొని వీక్షకుల వలన విజయవంతమై,అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 నాటికి మన వికీపీడియా 5వ స్థానంలో ఉంది.
ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అభివృద్ధి పథంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే వెన్న నాగార్జున కృషితో 2003, డిసెంబర్ 10 న ఆవిర్భవించిన తెలుగు వికీపీడియా. దీనిలో చాలామంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు. తెలుగు వికీపీడియా మొదటిపేజీ వివిధ రకాల శీర్షికలతో అందరినీ ఆకట్టుకొనేటట్లుగా ఉంటుంది. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనే లక్ష్యంతో విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. 2005 నవంబరు 14న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఆ తరువాత "ఈ వారపు వ్యాసాల"గా మారింది. 2007 జూన్ లో (23 వారంలో) మొదటిగా సుడోకు వ్యాసం ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడింది.
2011 లో ఆంగ్ల వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదు[1]లో జరిగాయి. వాటిలో క్రియాశీలంగా ఉన్న ఎక్కువ మంది తెలుగు వికీ ప్రాజెక్టుల సభ్యులు ముఖాముఖిగా కలుసుకొని వివిధ అంశాలపై చర్చించారు. సాంకేతికాభివృద్ధితో పాటు వికీపీడియాలో అనేక మార్పులు చోటుచేసుకుంటూ ఆధునిక స్మార్ట్ ఫోన్లులో కూడా తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది.
వికీపీడియా సంస్థాగత రూపంలో సాధారణ సభ్యులతో పాటు సభ్యులచే ఎన్నుకోబడిన నిర్వాహకులు, అధికారులుంటారు. కొత్త సభ్యులకు వికీ గురించి నేర్చుకునేందుకు పాఠాలు, సహాయాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. సభ్యులు వికీమీడియా భారతదేశం చాప్టర్ మరియు సిఐఎస్-ఎ2కె సంస్థలతోడ్పాటుతో వికీపీడియా అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా భౌతిక ప్రచారంలో పాల్గొంటారు.
PLEASE MARK IT AS A BRAINLIEST.
వృద్ధుల పై వ్యాసము:
బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ మూడు దశలు ప్రతి మానవుని జీవితం సర్వ సాధారణం. పుట్టిన ప్రతి మనిషి వృద్ధుడు కాకమానదు ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి.
ఆరోగ్య మి, మంచిచెడులు చక్కగా దగ్గరనుండి చూసుకోవాలి. మూలన కూర్చోబెడితే వృద్ధుడు చూడు దేనికీ పనికి రాని వాడు, ఇంటి ముందర కూర్చో పెడితే ఈశ్వరుడు అంటూ ఇంటిని కాచేవాడు ఇది పెద్ద వాళ్లు చెప్పే సామెత. మన బ్రతుకు బాటలో మమ్మల్ని ముందుగా హెచ్చరించి మనకు మంచి చెడులు చెప్పేవారు వృద్ధులు.
ఈనాటి పిల్లలు రేపటి వృద్ధులు ఈరోజు మనం వారిని చులకనగా చూడకూడదు. వృద్ధులకు ఉండేటువంటి జ్ఞానము మనకి ఉండదు. పసివాళ్ళ తో సమానము వారికి తగినంత గౌరవం ఇచ్చి వారిని సంతోషంగా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది.
ఏది ఏమైనప్పటికీ పుట్టిన ప్రతి మనిషి వృద్ధుడు కాక తప్పదు అందువలన వృద్ధులను చిన్న పిల్లలాగా మనం చూసుకోవాలి. వృద్ధులకు తమను పట్టించుకోకపోయినా కూడా ఎదుటి వారు బాగుండాలని కోరుకునే మనస్తత్వం ఉంటుంది.
అందువల్ల వారి మనస్తత్వం తెలుసుకొని మనం ప్రవర్తించుట వాళ్లకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మన పూర్వీకులు వృద్ధులకు చాలా గౌరవాన్ని ఇచ్చేవారు అందువలన మనం కూడా వారికి తగినంత గౌరవాన్ని ఇవ్వాలి.