vyasam about ugravadulu in telugu??
Answers
Answer:
ఉగ్రవాదం (ఆంగ్లం Terrorism) అనే పదము ఉగ్రము (Terror) అనే పదము నుండి ఉద్భవించినది. ఉగ్రము - భయం నుండి పుట్టినది. భయం అనేది, భయాన్నికలుగజేసే, భయపెట్టే, లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - 'ఉగ్రవాదులు'. మానసికంగా చూస్తే ఇదో రుగ్మత. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు.
ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు
వ్యక్తులు :
పురుషులు :
ఒసామా బిన్ లాదెన్
అసీమానంద్
అజ్మల్ కసాబ్
సయ్యద్ అబ్దుల్ కరీం తుండా
కోలోనెల్ పురోహిత్
ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్
యాసీన్ భట్కల్
స్త్రీలు :
ప్రజ్ఞా సింగ్ ఠాకుర్
పూలన్ దేవి
థాను
పాట్రికా హిరెస్ట్
యుల్ రైక్ మినిహాఫ్.