Vyavasayam paryaya padalu in telugu
Answers
Answered by
1
' వ్యవసాయం ' అను పదానికి పర్యాయ పదాలు :
1) సాగుబడి,
2) హలభూతి,
3) పొలంపని,
4) కమతము,
5) కరిససము,
6) కర్శనము,
7) కర్షణము,
8) కిసుక,
9) కృషి,
10) కృష్టి,
11) క్లేషము,
12) వెవసాయము.
- సరైన పద్దతిలో మొక్కలను, జంతువులను పెంచి పోషిస్తూ వాటి నుండి ఆహారాన్ని, మేత, నార, ఇంధనం లాంటివి ఉత్పత్తి చేయడాన్ని వ్యవసాయం అంటారు.
- భారతదేశంలో వ్యయసాయానికి ప్రాముఖ్యత ఎక్కువ.
- ఇక్కడ 'రైతే రాజు' అనే పలుకుబడి సాగుతుంది. నిజంగా మనకు అన్నం పెట్టే రైతే రాజు కావలి. కానీ అది కేవలం నానుడిగానే ఉండిపోవడం చేతల్లో ప్రతి ఒక్కరూ రైతుకు తనకి దక్కవలసిన ప్రాముఖ్యత, గౌరవం ఇవ్వక పోవడం బాధాకరం.
Learn more :
1) యముడు అనే పదానికి పర్యాయ పదాలు.
https://brainly.in/question/18228510
2) స్నేహం అనే పదానికి పర్యాయ పదాలు.
https://brainly.in/question/17629483
Similar questions
Math,
5 months ago
Math,
5 months ago
India Languages,
9 months ago
Math,
1 year ago
Physics,
1 year ago