want an essy on matrubhasha goppatanam in telugu
Answers
Answered by
2279
మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన
మాతృభాసః ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్
కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. మనం తెలుగు భాష
తక్కువ అని అనుకో కూడదు. తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష
సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.
తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి. ఎన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి.
మన పట్టణాలు, పల్లెలు, అక్కడ ఉండే ప్రజలు, విహారయోగ్యమైన ప్రదేశాలు, యాత్రికుల అనుభవాలు, కట్టడాలు, సెలయేర్లు, అడవులు, వన్య ప్రదేశాలు, గుడులు గోపురాలు, ఇంకా నదులు, పుణ్య క్షేత్రాలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన ప్రదేశాలలో. కానీ మనం అన్నీ చూడలేము. వాటినిగూర్చి మనం తెలుసుకొని ఇంకొకరికి ఆవిషయాలు చెప్పాలి. మన భాష గొప్పతనం ముందర మనం అర్ధం చేసుకొని తరువాత అది తెలియని వారికి చెప్పాలి.
మన భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం , భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం న్యాయం కాదు పద్ధతి కాదు. అది మాతృ ద్రోహం చేయడమే.
భారత దేశం లో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపి ని ఆస్వాదించ గలిగితే, వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు. ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచ రాదు. ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి. కానీ తెలుగు భాషని గౌరవించాలి.

187
మన మతర్ భాషా కి ఎప్పుడు మనం మంచి ఉన్నత స్థానంనె ఇవ్వాలి. ఎంధుకంటెయ్ మనం మాట్లడెయ్ మన భాషా మనకు ఎప్పుడు గొప్పధెయ్ కధ.
మాతృ అంటె మనా కన్న తల్లి , అమ్మ, అని అర్థం .
అందుకనే మనం ఎల్లప్పుడు మన భాషానె గౌరవిస్థు ఉండాలీ .
మాతృ భాష అంటే వాళ్ళ అమ్మ మాట్ట్లడుకునెయ్ వ్య్వహారిక భాషా అని అర్థం. అంటే మన చొట ఉన్న అన్ని భాషలు ....టెలుగు , ఎంగ్లిస్జ్, హింది .... ఇక ఎన్నో.అంధుకనె ఎప్పుడు మన యొక్క భశను కించపరచకూడుధు.ఎవరి భాష వారికి గొప్పది అని అనుకూవాఅలి .నేను నా మాతృ భాష వల్ల ఎంతో గర్వంగ ఉన్నాను.
కృతజ్ఞతలు. ..✔✔✔✔
Similar questions
Chemistry,
8 months ago
Computer Science,
8 months ago
Chemistry,
1 year ago
Biology,
1 year ago
English,
1 year ago