India Languages, asked by akamakalra, 1 year ago

Want Rama's rule (Kingdom) in Telugu

Answers

Answered by bgnanasekhar
4
ఇతిహాస గ్రంధాలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది రామాయణం. 'రామాయణ' గ్రంధము 'రాముడు' అనే రాజు యొక్క చరిత్ర. మంచితనంలో, నైపుణ్యంలో రాముణ్ణి మించిన వారు లేరని రాముడు. రాముడు తన రాజ్య ప్రజలను సొంత వారిగా చూసుకునే వాడు. తన కుటుంబాన్ని ఎంతో ప్రేమించే వాడు. ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి, వారి ప్రతి కష్టాన్ని తీర్చే వాడు. ప్రజలు రాముణ్ణి ఎంతో గౌరవించేవారు. 'రామ రాజ్యం' ఎంతో ఆనందంగా, సుసంపన్నంగా, వైభవంగా మరియు సస్యశ్యామలంగా ఉండేది. ప్రజల కోసం భార్యను కూడా త్యజించాడు. ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుళ్ళకి యజ్ఞాలు, యాగాలు జరిపించేవాడు. వనవాసం తరువాత, రాముడి రాకతో ప్రజలు పండుగ జరుపుకున్నారు. సాక్ష్యాత్తు విష్ణుమూర్తి రూపంగా పూజిస్తారు. రాముణ్ణి ఏక పత్నివ్రతుడు. దేవుళ్ళలో ఏక పత్నివ్రతుడు రాముడు ఒక్కడే. 'రాముడు మంచి బాలుడు' అని ఇప్పటికి చెబుతారు.

bgnanasekhar: i think this may help you a little
Similar questions